Postal GDS: చెక్ చేసుకోండి..పోస్టల్ జీడీఎస్ ఫలితాలు విడుదల! 20 d ago

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) 21,413 పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ అభ్యర్థుల మెరిట్ జాబితాను శాఖ విడుదల చేసింది. ఈ నియామకాలను పదో తరగతి మార్కుల ఆధారంగా చేపట్టినట్లు ప్రకటించింది. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో 1,734 ఖాళీలు ఉన్నాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.